సోనాక్షితో డేటింగ్.. సల్మాన్ ఫ్రెండ్ కుమారుడు ఏమన్నాడంటే..!

గతేడాది 'నోట్‌బుక్‌' చిత్రం ద్వారా సల్మాన్‌ తన స్నేహితుడి కుమారుడు జహీర్‌ ఇక్బాల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించనప్పటికీ

సోనాక్షితో డేటింగ్.. సల్మాన్ ఫ్రెండ్ కుమారుడు ఏమన్నాడంటే..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 6:59 PM

గతేడాది ‘నోట్‌బుక్‌’ చిత్రం ద్వారా సల్మాన్‌ తన స్నేహితుడి కుమారుడు జహీర్‌ ఇక్బాల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించనప్పటికీ.. జహీర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ నటుడు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల పుకార్లు గుప్పుమన్నాయి. వీరిద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు కామెంట్లు వినిపించాయి. ఇక తాజాగా ఆ పుకార్లపై జహీర్ స్పందించారు.

ఆ వార్తలను చూసిన వెంటనే తామిద్దరం నవ్వుకున్నామని జహీర్ వెల్లడించారు. డేటింగ్‌ రూమర్లను చూసి నేను, సోనాక్షి చాలా నవ్వుకున్నాం. నాపై వచ్చిన మొదటి రూమర్‌ ఇది. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒకరోజు నేను, సోనాక్షి బయటకు వెళ్లాం. అక్కడ మమ్మల్ని చూసిన వారు.. ఇలా పుకార్లను క్రియేట్ చేసి ఉండొచ్చు. గూగుల్ అలర్ట్ ద్వారా మాపై వచ్చిన గాసిప్‌ను చూసి.. ఇద్దరం మెసేజ్‌ చేసుకున్నాం. కానీ ఈ రూమర్‌ మా ఇద్దరికి కొంచెం ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే అప్పుడు నేనే ఎవరితో డేటింగ్‌లో ఉన్నానో.. సోనాక్షికి తెలుసు కాబట్టి అని వివరించారు. అయితే ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని ఇక్బాల్ తెలిపారు. ఇదిలా ఉంటే సల్మాన్‌ ఖాన్ నటిస్తోన్న కబీ ఈద్ కబీ దీవాళి సినిమాలో ఇక్బాల్ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై స్పందించిన ఈ నటుడు.. ఇందులో భాగం కావాలని తనకు ఉందని.. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అంటూ పేర్కొనడం విశేషం.

Read This Story Also: లాక్‌డౌన్‌: అత్యవసర ప్రయాణాల కోసం జగన్‌ సర్కార్‌ కొత్త నిర్ణయం..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు