AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘మిస్టర్ లోకల్’ ట్రైలర్

శివ కార్తికేయన్, నయనతార హీరో హీరోయిన్లుగా ‘బాస్ ఎంగిర భాస్కరన్’ ఫేమ్ ఎమ్.రాజేష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్ లోకల్’. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మనోహర్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార కీర్తన వాసుదేవన్ పాత్ర పోషిస్తోంది. వీరిద్దరి మధ్య ఫన్నీ ఫైట్స్‌ని ట్రైలర్‌లో చూపించారు. హిప్ హప్ తమిజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మే 1న రిలీజ్ […]

ఆకట్టుకుంటోన్న 'మిస్టర్ లోకల్' ట్రైలర్
Ravi Kiran
|

Updated on: May 05, 2019 | 11:37 AM

Share

శివ కార్తికేయన్, నయనతార హీరో హీరోయిన్లుగా ‘బాస్ ఎంగిర భాస్కరన్’ ఫేమ్ ఎమ్.రాజేష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్ లోకల్’. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మనోహర్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార కీర్తన వాసుదేవన్ పాత్ర పోషిస్తోంది. వీరిద్దరి మధ్య ఫన్నీ ఫైట్స్‌ని ట్రైలర్‌లో చూపించారు. హిప్ హప్ తమిజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మే 1న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నెలాఖరుకి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రిమది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ చిత్రంలో జంటగా నటించిన విషయం విదితమే.

Follow Us
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!