AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైటిల్‌కి తగ్గ చిత్రం వస్తోంది గురూ..!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకుంది హీరోయిన్ షాలిని పాండే. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా వచ్చిన కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాలో తప్ప.. ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమా లేదు. అయితే ఆమెకు ఇటీవలే ఓ మంచి ఆఫర్ వచ్చిందని సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ […]

టైటిల్‌కి తగ్గ చిత్రం వస్తోంది గురూ..!
Ravi Kiran
|

Updated on: May 03, 2019 | 5:09 PM

Share

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకుంది హీరోయిన్ షాలిని పాండే. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా వచ్చిన కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాలో తప్ప.. ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమా లేదు. అయితే ఆమెకు ఇటీవలే ఓ మంచి ఆఫర్ వచ్చిందని సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.

ఈ సినిమాలో షాలిని పాండే‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇది ఆమెకు భారీ ఆఫరే. మరి ఈ సినిమాతోనైనా షాలినికి లక్ కలిసొస్తుందేమో చూడాలి. అటు రాజ్ తరుణ్ కూడా హిట్ కొట్టి చాలా కాలమే అయింది. మొత్తానికి ప్లాప్స్‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

Follow Us
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి