AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha New Movie Update: పాన్ ఇండియా లెవెల్లో సమంత సినిమా.. ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?

ఇటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ మీడియాలోను హీరోయిన్ సమంత హవా కొనసాగిస్తుంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికలో 'సామ్ జామ్'

Samantha New Movie Update: పాన్ ఇండియా లెవెల్లో సమంత సినిమా.. ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?
తెలుగు తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. వరుసగా రెండు భాషల్లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ నెంబర్ వన్ రేస్ లో ఉంది ఈ బ్యూటీ . 
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2021 | 12:21 PM

Share

ఇటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ మీడియాలోను హీరోయిన్ సమంత హవా కొనసాగిస్తుంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికలో ‘సామ్ జామ్’ అనే షో నిర్వహించి.. అందులో మెగా సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే హిందీ వెబ్ సిరీస్‏లో నటిస్తుంది సమంత. ఈ వెబ్ సిరీస్ ద్వారా అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర కాబోతుంది సామ్. ఇవే కాకుండా సమంత్.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించనున్న ‘శాకుంతలం’ సినిమాలో నటించినుంది. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ వినిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకులు మొత్తం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అగ్రహీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వీరి బాటలోనే టాప్ హీరోయిన్ సమంత కూడా వచ్చి చేరింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత సమంత నటించబోయే ‘శాకుంతలం’ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ గుణశేఖర్. మహాభారతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మస్తుండగా.. భారీ బడ్జెట్‏తో ఈ మూవీని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: నయనతారకు షాక్ ఇచ్చిన సమంత, అక్కినేనివారి కోడలుకు అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా..?

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత