AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా రెండో దైవం అమ్మే – సమంతా

‘మజిలీ’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న అక్కినేని వారి కోడలు సమంతా పై గత కొన్ని రోజులుగా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వాటిపై స్పందిస్తూ సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమాధానం ఇచ్చింది. ‘అమ్మకి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు . నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలాగే నా గురించి ప్రార్ధన […]

నా రెండో దైవం అమ్మే - సమంతా
Ravi Kiran
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:09 PM

Share

‘మజిలీ’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న అక్కినేని వారి కోడలు సమంతా పై గత కొన్ని రోజులుగా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వాటిపై స్పందిస్తూ సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమాధానం ఇచ్చింది.

‘అమ్మకి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు . నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలాగే నా గురించి ప్రార్ధన చేయమని అమ్మని ఎప్పుడూ అడుగుతుంటాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. మా అమ్మ మాత్రం తనకోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదు,అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. రెండో దైవం తల్లేనంటూ తన తల్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది సమంతా.

ప్రస్తుతం సమంతా లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ అనే సినిమా చేస్తోంది. ఇది కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి అనువాదం.

Follow Us
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
తెలంగాణను యూపీ అనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
తెలంగాణను యూపీ అనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఫైర్