Salman Khan And Allu Arjun: అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన స‌ల్మాన్ ఖాన్‌.. ల‌వ్‌ యూ బ్ర‌ద‌ర్ అంటూ..

Salman Khan And Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్న‌ప్ప‌టి నుంచి హీరోల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. భాష‌తో సంబంధం లేకుండా ఒక ఇండ‌స్ట్రీకి చెందిన బ‌డా హీరోలు మ‌రో...

Salman Khan And Allu Arjun: అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన స‌ల్మాన్ ఖాన్‌.. ల‌వ్‌ యూ బ్ర‌ద‌ర్ అంటూ..
Salman Allu Arjun
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2021 | 6:46 PM

Salman Khan And Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్న‌ప్ప‌టి నుంచి హీరోల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. భాష‌తో సంబంధం లేకుండా ఒక ఇండ‌స్ట్రీకి చెందిన బ‌డా హీరోలు మ‌రో ఇండ‌స్ట్రీకి చెందిన హీరో గురించి మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల మ‌ధ్యే పోటీ ఉంటుంది కానీ.. త‌మ మధ్య కాద‌ని చాటి చెబుతున్నారు కొంద‌రు హీరోలు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్ ఖాన్‌.. అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ రాధే అని చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భుదేవా.. అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన డీజే సినిమాలోని సీటీ మార్ పాట‌ను రీమేక్ చేశారు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలోనే.. అల్లుఅర్జున్ డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు స‌ల్మాన్‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. సీటీమార్ పాట‌ను మాకు అందించినందుకు ధ‌న్య‌వాదాలు. నువ్వు ఈ పాట‌లో డ్యాన్స్ చేసిన తీరు అద్భుతం. జాగ్ర‌త్త‌గా ఉండూ బ్ర‌ద‌ర్ ల‌వ్ యూ అంటూ ట్వీట్ చేశారు.

స‌ల్మాన్ చేసిన ట్వీట్‌..

స‌ల్మాన్‌లాంటి బ‌డా హీరో త‌న డ్యాన్స్‌పై స్పందించ‌డం ప‌ట్ల అల్లు అర్జున్ కూడా ఖుషీ అయ్యారు. స‌ల్మాన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ ట్వీట్ చేస్తూ.. స‌ల్మాన్ గారు మీకు ధ‌న్య‌వాదాలు. మీ నుంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌డం నిజంగా మ‌రిచిపోలేని అనుభూతి. మీ అభిమానులు రాధే సినిమా థియేట‌ర్ల‌లో సీటీమార్ వేయ‌డం కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమ‌కు నా ధ‌న్యవాదాలు అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు.

అల్లు అర్జున్ ట్వీట్‌..

Also Read: కోవిడ్ పై ఆందోళన వద్దు, అనవసర భయాలతో చేటు, ప్రజలకు కేంద్రం హెచ్చరిక

Mankind Pharma: కరోనాతో పోరాడి మరణించిన వారికి మ్యాన్‌కైండ్‌ రూ.100 కోట్ల విరాళం.. ప్రకటించిన ఫార్మా కంపెనీ

Support to India: ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ వెలుగుల సందేశం ఇచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!