AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు.. దర్శకుడిపై ప్రసంశలు కురిపించిన సాయి పల్లవి

ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరైయింది సాయి పల్లవి. ఆ సినిమా తర్వత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు.. దర్శకుడిపై ప్రసంశలు కురిపించిన సాయి పల్లవి
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2020 | 3:45 PM

Share

ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరైయింది సాయి పల్లవి. ఆ సినిమా తర్వత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  నాగచైతన్య తో కలిసి ఓ సినిమా చేస్తుంది సాయి పల్లవి. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పనిచేసిన దర్శకుల గురించి వివరించింది సాయి పల్లవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల పై ప్రసంశలు కురిపించింది.    నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు. శేఖర్ గారు నాకు దర్శకుడు కంటే ఎక్కువ నాకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. నేను తేలిగ్గా వాటి నుండి బయటపడతాను. ఈ పోరాటం నాకు నేర్పింది శేఖర్ కమ్ముల గారే ” అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో చేస్తుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది.

Follow Us
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్