AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియా కాల్‌ రికార్డులు: రానా, రకుల్‌తో టచ్‌లో ఉన్న నటి!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ కేసులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌, నటి రియా కాల్‌ రికార్డులు మీడియాకు చిక్కాయి.

రియా కాల్‌ రికార్డులు: రానా, రకుల్‌తో టచ్‌లో ఉన్న నటి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 13, 2020 | 8:36 AM

Share

Rhea Chakraborthy call records: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ కేసులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌, నటి రియా కాల్‌ రికార్డులు మీడియాకు చిక్కాయి. అందులో రియా పలువురితో టచ్‌లో ఉన్నట్లు తేలింది. వారిలో టాలీవుడ్‌ ప్రముఖులు రానా దగ్గుబాటి, రకుల్‌ కూడా ఉన్నారు. రానాకు రియా ఏడు సార్లు ఫోన్ చేయగా, రకుల్‌కి 30 సార్లు ఫోన్‌ చేసింది. ఇక రానా, రియాకు 14 సార్లు ఫోన్ చేయగా.. రకుల్ కూడా 14 సార్లు ఆ నటికి ఫోన్ చేసినట్లు తేలింది. ఇక బాలీవుడ్‌ ప్రముఖులు ఆమిర్ ఖాన్‌, ఆదిత్య రాయ్ కపూర్‌, శ్రద్ధా కపూర్, సన్నీ సింగ్‌, దివంగత సరోజ్ ఖాన్‌ నంబర్‌లు కూడా రియా కాల్‌ లిస్ట్‌లో ఉన్నాయి. వారితో ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడినట్లు రికార్డుల్లో తెలిసింది. వీరితో కొంతమందితో మెసేజ్‌లు కూడా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ‘ఏయూ’ అనే పేరుతో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది.‌ ఈ నంబర్‌ ఎవరిదన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Read This Story Also: ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు.. మరో క్రేజీ కాంబో షురూ!

Follow Us
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
మనందరం వెళ్లిపోవాల్సిందే.. రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. నానా..
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కోచింగ్ స్టాఫ్ మొత్తం ఔట్
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఏపీలో వాట్సాప్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..