AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna :ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్..రష్మికపై నెటిజన్లు ఫైర్

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన చోటు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలు అమ్మడు రేంజ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. వరస షూటింగ్స్‌ ఉండటంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌ల వద్దే ఎక్కువ కనిపిస్తున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో […]

Rashmika Mandanna :ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్..రష్మికపై నెటిజన్లు ఫైర్
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2020 | 3:24 PM

Share

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన చోటు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలు అమ్మడు రేంజ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. వరస షూటింగ్స్‌ ఉండటంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌ల వద్దే ఎక్కువ కనిపిస్తున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రష్మికపై మండిపడుతున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు.

రష్మిక తెలుగులో నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వరకు ఆమెను తెలుగు ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆమెకు నెగటీవ్ ఇమేజ్ బుల్డ్ అవుతోంది. మూవీలో మహేశ్ సరసన ఈ భామ ఓవరాక్షన్ చేసిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసిన చాలామంది పబ్లిక్ టాక్‌లోనూ ఇదే ఒపినియన్‌ను వ్యక్తపరిచారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన రష్మిక మూవీలో తన క్యారెక్టర్‌ని దర్శకుడు అలా డిజైన్ చేశాడని..ఓ నటిగా పాత్రకు తగినట్లుగా ఫెర్ఫామ్ చెయ్యడం తన వృత్తిగా అభివర్ణించారు.  ప్రస్తుతం ఈ బెంగుళూరు బ్యూటి అల్లు అర్జున్‌కు జోడీగా  ‘ఐకాన్’ సినిమాలో నటిస్తున్నారు.

Follow Us
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్..
50 ఏళ్ల వయసులో ఓవర్ నైట్ స్టార్..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర