Ram Gopal Varma: ఇద్దరు బిగ్‌బాస్‌ భామల నడుమ వివాదాల రాముడు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆర్జీవీ ఫొటోలు..

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. నిత్యం ఏదో ఒక వార్తతో లైమ్‌ లైట్‌లో..

Ram Gopal Varma: ఇద్దరు బిగ్‌బాస్‌ భామల నడుమ వివాదాల రాముడు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆర్జీవీ ఫొటోలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2021 | 7:53 PM

Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. నిత్యం ఏదో ఒక వార్తతో లైమ్‌ లైట్‌లో ఉండడం ఒక్క ఆర్జీవీకే దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాలకంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. ఒక్క ట్వీట్‌తో మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా వర్మ చేసే ట్వీట్‌లు, ఇచ్చే స్టేట్‌మెంట్‌లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ఇక ఇటీవల బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా, ఆషు రెడ్డిలతో వర్మ చేసిన రచ్చ ఎంతటి కాంట్రవర్సీకి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బోల్డ్‌ టాక్‌ అనే పేరుతో ఆషు రెడ్డి, అరియానాలతో వర్మ చేసిన ఇంటర్వ్యూలపై పలు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుపోయే వర్మ.. ఈ వివాదాలనే తన పబ్లిసిటీకి అస్త్రంగా మార్చుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వర్మ ఈ ఇద్దరు బిగ్‌బాస్‌ బామలతో కలిసి ఫొటో దిగారు.

ఓ పుట్టిన రోజు వేడుకలో ఆషు రెడ్డి, అరియానాలతో పాల్గొన్న వర్మ.. వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆషు రెడ్డి, అరియానా చేరో వైపు నిల్చొని ఉండగా మధ్యలో వర్మ వాళ్లను మొక్కుతున్నట్లు ఫొటో దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వర్మ.. ‘వీరిద్దరి నిజాయతీని నేను ఆరాధిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇక మరో ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంకా చాలా మంది అమ్మాయిలు ఆషురెడ్డి, అరియానా కంటే మరింత బోల్డ్‌గా, నిజాయతీగా మారుతారని నేను ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు వర్మ.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంపై స్పందించిన మోహన్‌ బాబు.. ఏమన్నారో తెలుసా.?

Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.

Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!