వర్మకు కేటీఆర్ అదిరిపోయే కౌంటర్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మకు తెలంగాణ మంత్రి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. లాక్‌డౌన్ వేళ నెటిజన్లతో కేటీఆర్ సోషల్ మీడియాలో ముచ్చటించారు.

వర్మకు కేటీఆర్ అదిరిపోయే కౌంటర్..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 7:08 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మకు తెలంగాణ మంత్రి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. లాక్‌డౌన్ వేళ నెటిజన్లతో కేటీఆర్ సోషల్ మీడియాలో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో వర్మ విఙ్ఞప్తికి కేటీఆర్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో మందు దొరక్క మందుబాబులు ఆత్మహత్య చేసుకుంటుండగా.. మరికొందరు పిచ్చోళ్లైపోతున్నారు. ఇంకొందరు నిద్రమాత్రలు మింగుతున్నారు. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన వర్మ.. ”ఇంట్లో బోర్‌ కొట్టే వారికి, తమ జుట్టును పీక్కునే వారికి, చిన్నపిల్లల్లా ఏడ్చే వారికి, మెంటల్ ఆసుపత్రుల్లో జాయిన్‌ అవుతోన్న వారికి, ఫ్రస్టేషన్‌లో భార్యలను కొట్టే వారందరికీ.. మమతా బెనర్జీలా పెద్ద హృదయం చేసుకొని మందును ఇవ్వండి” అంటూ కేటీఆర్, కేసీఆర్, వైఎస్‌ జగన్‌లకు విఙ్ఞప్తి చేశారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ”రాము గారు మీరు మాట్లాడేది హెయిల్ కట్ గురించే అనుకుంటా” అని కౌంటర్ ఇచ్చారు. ఇక వీరిద్దరి కన్వర్జేషన్‌పై నెటిజన్లు కేటీఆర్ రాక్స్.. వర్మ షాక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: ఇదే స్ఫూర్తితో లాక్ డౌన్ కొనసాగించాలి : కేసీఆర్

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన