AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీ పోస్ట్‌ వెనుక ఉద్దేశ్యం ఏంటి..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను నటించిన రంగస్థలంలోని ఓ ఫొటోను షేర్ చేసిన చెర్రీ.. కేవలం విశ్వసనీయమైన విషయాలను మాత్రమే వింటాను అని ఓ కామెంట్ పెట్టారు.

చెర్రీ పోస్ట్‌ వెనుక ఉద్దేశ్యం ఏంటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 11:52 AM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను నటించిన రంగస్థలంలోని ఓ ఫొటోను షేర్ చేసిన చెర్రీ.. కేవలం విశ్వసనీయమైన విషయాలను మాత్రమే వింటాను అని ఓ కామెంట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌, చరణ్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను ఉద్దేశించే చెర్రీ ఈ పోస్ట్‌ పెట్టాడని కొంతమంది అంటున్నారు.

వర్మ, ‘పవర్‌స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చెర్రీ ఈ పోస్ట్ పెట్టాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాగా కెరీర్ ప్రారంభంలోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. జగన్, జైలుకి వెళ్లిన సమయంలో ఓ పోస్ట్ చేశారు. దాంతో కొంతమంది చెర్రీని టార్గెట్ చేశారు. దాంతో ట్విట్టర్‌ నుంచి వైదొలిగిన రామ్ చరణ్‌.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Follow Us
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
పీఎల్ 2026 నుంచి 'ధోనీ' దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!
పీఎల్ 2026 నుంచి 'ధోనీ' దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!