RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..

టాలీవుడ్‌తో పాటు వరల్డ్‌ వైడ్‌ సినీఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ ఫిక్షన్‌ యాంటర్‌టైనర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా నటిస్తున్నారు.

RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..
Rrr
Follow us
Basha Shek

|

Updated on: Mar 23, 2022 | 12:22 AM

టాలీవుడ్‌తో పాటు వరల్డ్‌ వైడ్‌ సినీఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ ఫిక్షన్‌ యాంటర్‌టైనర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. సోమవారం(మార్చి21) పంజాబ్‌లో పర్యటించిన జక్కన్న, చెర్రీ, ఎన్టీఆర్‌ ప్రముఖ గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఇక ఈరోజు ఈ ఉదయం కోల్ కతాలో ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న వీరు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం సాయంత్రానికి ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరం వారణాసి (Varanasi)కి చేరుకున్నారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో..

ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వారణాసిలో పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. మెడలో రుద్రాక్ష, నుదుటున బొట్టు ధరించి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇప్పటికే రూ.1000కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​ చేసిందని ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమా రూ.2500 నుంచి రూ.3000 కోట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తొలి ఆట‌కే RRRను చూడాల‌ని ఇటు మెగా ఫ్యాన్స్‌..అటు నంద‌మూరి ఫ్యాన్స్ పోటీలు ప‌డుతున్నారు.

Also Read: Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. బుడ్డోడికి ఎన్ని కష్టాలోచ్చాయో..! ఫన్నీ వీడియో వైరల్

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!

RUSSIA-UKRAINE WAR: యుక్రెయిన్ రాజధానికి ఆ నది వల్లే రక్షణ.. రష్యా ప్లాన్ బీకి దారితీసిన పరిణామాలు ఇవే.. అందుకే మేరియుపోల్ లక్ష్యం

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!