AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ 28వ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 04, 2020 | 7:05 PM

Share

Pawan Kalyan 29 movie: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ 28వ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలవబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఒకప్పుడు ఈ జోడీకి మంచి డిమాండ్ ఉండేది. ఈ కాంబోలో తెరకెక్కిన కిక్‌, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. అయితే కిక్‌ 2 ఫ్లాప్ కావడంతో సురేందర్ రెడ్డి, వక్కంతం మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ తరువాత వంశీ పక్కకు వచ్చి.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా మారారు. అయితే అది ఫ్లాప్ అవ్వగా.. వక్కంతంకు మరో హీరో ఎవరూ ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కోసం సురేందర్ రెడ్డి, వంశీ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పెద్ద హిట్ కోసం ఈ ఇద్దరు కష్టపడుతున్నారని సమాచారం. కాగా ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు.

Read More:

‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!

కోవిడ్ 19 టెస్ట్‌ రిపోర్ట్‌ ఫోర్జరీ.. డాక్టర్‌ అరెస్ట్‌

Follow Us
వార్నీ.. దానిమ్మ గింజలు ఒలవడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్‌తో సెకన్లలో..
వార్నీ.. దానిమ్మ గింజలు ఒలవడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్‌తో సెకన్లలో..
వాళ్లు బతికే ఉన్నారు.. వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
వాళ్లు బతికే ఉన్నారు.. వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.. ముగ్గురు ఔట్..?
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.. ముగ్గురు ఔట్..?
ATM దోపిడీకి ఇంత టెక్నిక్‌నా..! అంతా 15 నిమిషాల్లోనే!
ATM దోపిడీకి ఇంత టెక్నిక్‌నా..! అంతా 15 నిమిషాల్లోనే!
శ్రియాతో ఫస్ట్ మూవీ చేసిన హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?
శ్రియాతో ఫస్ట్ మూవీ చేసిన హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?
నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద
నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద
పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్‌రా..?
పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్‌రా..?
చాణక్య నీతి : ఆఫీసులో కష్టమైన సహోద్యోగులను ఎలా గెలవాలో తెలుసా?
చాణక్య నీతి : ఆఫీసులో కష్టమైన సహోద్యోగులను ఎలా గెలవాలో తెలుసా?
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?
దుమ్మురేపుతున్న ఇరుముడి.. బుక్ మై షోలో రవితేజ సంచలనం..
దుమ్మురేపుతున్న ఇరుముడి.. బుక్ మై షోలో రవితేజ సంచలనం..