AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..

టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతో అందరిని ఆకర్షించిన..

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..
Priyanka Jawalkar
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 7:41 AM

Share

Priyanka Jawalkar : టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతో అందరిని ఆకర్షించిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాలంటే మూడు షార్ట్ ఫిలిమ్స్‌‌‌‌‌లో నటించిన ప్రియాంక జవాల్కర్. ఇప్పుడు హీరోయిన్‌‌‌‌గా బిజీ అవుతోంది. బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ సినిమాలు కెరీర్ లైనప్ చేసింది ఈ చిన్నది. తాజాగా తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ తెలుగు అందం. సత్య దేవ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాతో పాటు `ఎస్.ఆర్. కళ్యాణమండపం` సినిమా ఆగస్టు 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతోందన్న నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.

అందం అభినయంతోన్ ఆకట్టుకుంటోన్న ప్రియాంక జవాల్కర్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌‌‌‌గా యంగ్ హీరోలకు.. దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది.  ప్రియాంక నటించిన మరో కొత్త సినిమా `గమనం` కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ప్రియాంక.. ఇప్పుడు స్లిమ్ లుక్‌‌‌‌లోకి మారి ఆకట్టుకుంటోంది. యాక్టింగ్‌‌‌‌కు స్కోప్ ఉన్న క్రేజీ ఫిల్మ్స్‌‌‌‌‌తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది ప్రియాంక జవాల్కర్. ఇక ఈ తెలుగమ్మాయి తన టాలెంట్‌‌‌‌‌తో మరిన్ని సినిమాలు చేసి టాలీవుడ్‌‌‌‌‌లో పాగా వేస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Amritha Aiyer: క్యూట్ లుక్స్‌‌‌‌తో కవ్విస్తోన్న కన్నడ కస్తూరి.. వైరల్ అవుతోన్న అమృత అయ్యర్ ఫోటోలు..

Allu Ramalingaiah: మీరు ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Happy Birthday Kiara Advani: కవ్వించే చూపు… కైపెక్కించే మోము.. కియారా అందానికి కావాల్సిందే ఫిదా..

Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు