AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కైకాలకు ‘కేజీఎఫ్’‌ దర్శకుడి స్పెషల్ విషెస్‌

నవరస నాట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇవాళ 85వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కైకాలకు 'కేజీఎఫ్'‌ దర్శకుడి స్పెషల్ విషెస్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 1:19 PM

Share

నవరస నాట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇవాళ 85వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌, కైకాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లడించారు. మమ్మల్ని ఇలానే గైడ్ చేస్తూ ఉండండి అని ప్రశాంత్‌ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా మరో గుడ్‌న్యూస్‌ను వెల్లడించారు ఈ దర్శకుడు. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 అప్‌డేట్‌ ఉంటుందని ప్రశాంత్ తెలిపారు. కాగా కేజీఎఫ్‌ను తెలుగులో కైకాల సమర్పించగా.. ఆయన తనయుడు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న కేజీఎఫ్ 2పై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్‌, రవీనా టాండెన్, రావు రమేష్‌, శరన్ శక్తి, మాలవిక అవినాష్ తదితరులు నటించారు.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్