AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్..

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు సైతం ఓటీటీలోకి పలు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో సూర్య, పూజా హెగ్డే కలిసి నటించిన రెట్రో సినిమా సైతం ఉంది. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందామా.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: May 30, 2025 | 9:40 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ హీరో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించడం లేదు. విభిన్నమై కథలను ఎంచుకుంటున్నప్పటికీ సూర్య చిత్రాలు కమర్షియల్ హిట్స్ కాలేకపోతున్నాయి. ఇటీవల సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో సూర్య సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో వీరిద్దరూ ఢీ గ్లామర్ లుక్ లో కనిపించడం విశేషం.

మే 1న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, సూర్య, పూజా హెగ్డే మాత్రం మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మే 30 అర్దరాత్రి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ..

రెట్రో..

ఏ విడోస్ గేమ్.. స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం

లాస్ట్ ఇన్ స్టార్‌లైట్.. కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ

ది హార్ట్ నోస్.. సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్

హాట్ స్టార్..

తుడరుమ్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

ఆండ్ జస్ట్ లైక్ దట్.. ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..

లాస్ట్ బ్రీత్.. ఇంగ్లీష్..

మిస్ బచర్.. ఇంగ్లీష్..

ఆపిల్ ప్లస్..

బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్..

లులు ఈజ్ ఏ రైనోసిరోస్

కంఖజురా

జెర్రీ

డ్యాన్స్ పార్టీ

నిళర్‌కుడై

అంధర్ మాయ

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్