ప్రస్తుతం థియేటర్లలో ఈగల్, లాల్ సలామ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఓటీటీలో సంక్రాంతి సినిమాలు దూసుకుపోతున్నాయి. గతవారం రిలీజ్ అయిన మూవీస్‌కు అడియన్స్ నుంచి ఊహించని రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర భాష డబ్బింగ్ చిత్రాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ వారం యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఈనెల 16న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అటు ఓటీటీలో మన్మథుడు నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్, హారర్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈవారం మొత్తం 21 చిత్రాలు డిజిటల్ ప్లా్ట్ ఫామ్ పై సందడి చేయనున్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
నా సామిరంగ.. తెలుగు సినిమా.. ఫిబ్రవరి 17
జీ5..
ది కేరళ స్టోరీ.. బాలీవుడ్ సినిమా.. ఫిబ్రవరి 16
నెట్ ఫ్లిక్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.