OTT Movies: శుక్రవారం ఒక్కోరోజే ఓటీటీలోకి 22 సినిమాలు.. సూపర్ హిట్ మూవీస్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు..

అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో కొత్త కొత్త చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. గతవారం దసరా పండగా సందర్భంగా భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి రెస్పా్న్స్ అందుకున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూడు చిత్రాల సందడే కొనసాగుతుంది. ఇక ఈ లారం మార్టిన్ లూథర్ కింగ్ సినిమా మాత్రమే విడుదల కాబోతుంది. అంతకు మించి ఇంట్రెస్టింగ్ సినిమాలు కనిపించడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం సినిమా జాతర ఉండబోతుంది.

OTT Movies: శుక్రవారం ఒక్కోరోజే ఓటీటీలోకి 22 సినిమాలు.. సూపర్ హిట్ మూవీస్.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు..
Ott Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2023 | 4:19 PM

ప్రతివారం సరికొత్త కంటెంట్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ వేదికలు. ముఖ్యంగా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో కొత్త కొత్త చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. గతవారం దసరా పండగా సందర్భంగా భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి రెస్పా్న్స్ అందుకున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూడు చిత్రాల సందడే కొనసాగుతుంది. ఇక ఈ లారం మార్టిన్ లూథర్ కింగ్ సినిమా మాత్రమే విడుదల కాబోతుంది. అంతకు మించి ఇంట్రెస్టింగ్ సినిమాలు కనిపించడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం సినిమా జాతర ఉండబోతుంది. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అందులో చంద్రముఖి 2, పెబ్బల్స్, చాంగురే బంగారు రాజా సినిమాతోపాటు మరిన్ని సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. ఇంతకీ ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

ఆహా..

యారో.. తమిళ్ మూవీ..

అమెజాన్ ప్రైమ్..

సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ.. జర్మన్ సిరీస్..

ట్రాన్స్‏ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్.. ఇంగ్లీష్ సినిమా..

కన్సక్రేషన్.. ఇంగ్లీష్ మూవీ..

నెట్ ఫ్లిక్స్..

చంద్రముఖి 2.. తెలుగు డబ్బింగ్ సినిమా..

ఇరైవన్.. తెలుగు డబ్బింగ్ సినిమా..

లాంగ్ లివ్ లవ్.. థాయ్ చిత్రం..

ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్.. కొరియన్ సినిమా.

పెయిన్ హజ్లర్స్.. ఇంగ్లీష్ సినిమా.

సిస్టర్ డెత్.. స్పానిష్ మూవీ

టోర్.. స్వీడిష్ సిరీస్.

కాస్ట్ ఎవే దివా.. కొరియన్ సిరీస్.

క్రాషింగ్ ఈద్.. అరబిక్ సిరీస్..

వన్ ఫోర్ .. ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్.. ఇంగ్లీష్..

ఫ్లూటో.. జపనీస్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

కాఫీ విత్ కరణ్ సీజన్ 8.. హిందీ టాక్ షో..

సోనీ లివ్..

పెబ్బల్స్.. తమిళ్ మూవీ..

జీ5.. నికోంజ్.. ద సెర్చ్ బిగిన్స్.. బెంగాలీ..

ఈ విన్..

చాంగురే బంగారు రాజా.. తెలుగు

ఆపిల్ ప్లస్ టీవీ..

ద ఎన్ ఫీల్డ్ పోల్టర్ గిస్ట్.. ఇంగ్లీష్ సిరీస్..

కర్సస్.. ఇంగ్లీష్..

లయన్స్ గేట్ ప్లే..

కాబ్ వెబ్.. ఇంగ్లీష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో