AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘కాంతార ఛాప్టర్ 1’.. 800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే

రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు స్ట్రీమింగ్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

Kantara Chapter 1 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి 'కాంతార ఛాప్టర్ 1'.. 800 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే
Kantara Chapter 1 Movie
Basha Shek
|

Updated on: Oct 27, 2025 | 5:53 PM

Share

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కాంతార కు ఇది సీక్వెల్. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రిషబ్ శెట్టి నే ఈ సినిమాను కూడా తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ‘కాంతారా చాప్టర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు వసూళ్లు సాధించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకున్న రిషభ్ శెట్టి సినిమా విక్కీ కౌశల్ మూవీ ఛావాను కూడా దాటేసింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. దీపావళికి కొత్త సినిమాలు రిలీజైనా కాంతార కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న కాంతార ఛాప్టర్ 1 సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాంతారా ఛాప్టర్ 1 సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. కన్నడతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి కాంతార ఛాప్టర్ 1 సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వీడియోను షేర్ చేసింది.

కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరామ్ మరో ప్రధాన పాత్రలో మెరిశాడు. అజనీష్ లోక్ నాథ్ అందించిన పాటలు, బీజీఎమ్ కాంతార 1 సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండి

 మరో నాలుగు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో కాంతారా ఛాప్టర్ 1 స్ట్రీమింగ్ !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం