Aha OTT: రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిన గేమ్ షో.. ‘సర్కార్’ సీజన్ 2 రాబోతుంది.

వందశాతం వినోదాన్ని అందిస్తున్న ఆహా.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను.. అలరించే గేమ్ షోలను అందిస్తుంది ఆహా

Aha OTT: రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిన గేమ్ షో.. 'సర్కార్' సీజన్ 2 రాబోతుంది.
Aha
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:42 PM

వందశాతం వినోదాన్ని అందిస్తున్న ఆహా(Aha OTT).. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను.. అలరించే గేమ్ షోలను అందిస్తుంది ఆహా. ఇక ఆహా’లో పాపుల‌ర్ గేమ్ షో స‌ర్కార్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో స‌రికొత్త సీజ‌న్‌తో ఏప్రిల్ 29 నుంచి ఆడియ‌న్స్ కి సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌తి శుక్ర‌వారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది ఆహాలో స‌ర్కార్ గేమ్ షో. సీజ‌న్ 1కి వ‌చ్చిన మెరుపు రెస్పాన్స్ కి, మరింత జిగేల్‌మ‌నిపించే హంగుల‌తో సెకండ్ సీజ‌న్ సిద్ధ‌మైంది. అగ‌స్త్య ఆర్ట్స్ నిర్మించిన గేమ్ షో ఇది. ప్ర‌దీప్ మాచిరాజు షోని హోస్ట్ చేస్తున్నారు. వ్యూయ‌ర్స్ కి స్టెల్లార్ స‌ర్‌ప్రైజ్‌లు ఈ షోలో సిద్ధంగా ఉన్నాయి.

రెట్టించిన థ్రిల్‌, రెట్టించిన ఎగ్జ‌యిట్‌మెంట్‌, రెట్టించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో స‌ర్కార్ 2 రియాలిటీ షో ప్రేక్ష‌కులకు స‌రికొత్త అనుభూతిని పంచ‌డానికి సిద్ధ‌మైంది. ఇందులోని బిడ్డింగ్ గేమ్స్ లో స్పెష‌ల్ గెస్టులు క్వ‌శ్చ‌న్స్ ని గెస్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌తి ఎపిసోడ్‌లోనూ నాలుగు రౌండులంటాయి. సీటు అంచున కూర్చునే వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కు షేర్ చేయాల‌న్న ఉద్దేశంతో ఈ సీజ‌న్‌ని డిజైన్ చేశారు మేక‌ర్స్. వెరీ ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో రెగ్యుల‌ర్ ఎంట‌ర్ టైన్‌మెంట్‌తో పాటు ఎక్స్ ట్రా వినోదాన్ని పంచ‌డానికి సిద్ధ‌మైంది టీమ్‌. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, మార్క‌స్ ఫేమ్  ప్ర‌ణీత్ రెడ్డి, ముర‌ళీధ‌ర్‌, దీపిక పిల్లి సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ విడుద‌లైన ఆహా స‌ర్కార్ సీజ‌న్ 2 ప్రోమోకి ఆడియ‌న్స్ నుంచి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది.

స‌ర్కార్ ప్ర‌తి ఎపిసోడ్‌లోనూ నాలుగు లెవ‌ల్స్ ఉంటాయి. గెస్ట్ లు కూడా ప్ర‌తి లెవ‌ల్లోనూ క్వ‌శ్చ‌న్స్ ని గెస్ చేయవ‌చ్చు. నాలుగు రౌండ్ల‌లోనూ గెలుపొందిన ఫైన‌ల్ పార్టిసిపెంట్‌కి చివ‌రికి స‌ర్కార్ ప్ర‌దీప్ మాచిరాజుతో ఆడే అవ‌కాశం వ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో లైవ్ ఆడియ‌న్స్ కూడా పార్టిసిపేట్ చేయవ‌చ్చు. ప్ర‌దీప్ మాచిరాజు ఇందులో స్టాండ‌ప్ కామెడీ కూడా చేస్తారు. దాంతో పాటు ఆడియ‌న్స్ ని కొన్ని ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్స్ కూడా అడుగుతారు. ఆడియ‌న్స్ లో నుంచి విన్ అయిన ల‌క్కీ ప‌ర్స‌న్‌కి స‌ర్కార్ టీమ్ నుంచి గిఫ్ట్ హ్యాంప‌ర్ కూడా ఉంటుంది. ఆడియ‌న్స్ ని అడిగే ప్ర‌శ్న‌ల్లో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, పాలిటిక్స్, క‌రెంట్ అఫైర్స్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మైథాల‌జీ, మ్యాథ్స్ క్వ‌శ్చ‌న్స్ ఉంటాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Virat Kohli: సమంత పాటకు కోహ్లీ ఊర మాస్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో