
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీపావళి సందర్భంగా గతవారం రిలీజైన సినిమాలే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. డ్యూడ్, తెలుసు కదా, కే-ర్యాంప్ సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ వారం విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ బిగ్ స్క్రీన్ పై రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీంత పాటు ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేస్తున్నాయి. మరి ప్రస్తుతం ఏయే సినిమా ఏయే ఓటీటీలో ఉందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్
Bombay has seen many storms. Only one left a scar and They call him OG! 😤 pic.twitter.com/PfOzFR8YYj
— Netflix India (@NetflixIndia) October 22, 2025
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈడెన్ (హాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 24
పరమ్ సుందరి(బాలీవుడ్ సినిమా) – అక్టోబర్ 24
అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 24
బోన్ లేక్(హాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 24
జియో హాట్‌స్టార్ ఓటీటీలో..
ఆహా ఓటీటీలో..
లయన్స్ గేట్ ప్లే..
సన్ నెక్ట్స్ ఓటీటీలో..
హెచ్‌బీవో మ్యాక్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.