Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narappa: దూసుకుపోతున్న నారప్ప.. అమెజాన్ మూవీస్‌ లిస్ట్‌లో టాప్‌లో ట్రెండ్

థియేటర్ల పరిస్థితిపై క్లారిటీ రాకపోవటంతో ఓటీటీలో రిలీజ్ అయిన నారప్ప సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. జూలై 20న...

Narappa: దూసుకుపోతున్న నారప్ప.. అమెజాన్ మూవీస్‌ లిస్ట్‌లో టాప్‌లో ట్రెండ్
Narappa
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2021 | 10:40 AM

థియేటర్ల పరిస్థితిపై క్లారిటీ రాకపోవటంతో ఓటీటీలో రిలీజ్ అయిన నారప్ప సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. జూలై 20న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా హయ్యస్ట్ వ్యూస్‌ సాధిస్తోంది. నారప్పగా వెంకీ పర్ఫామెన్స్‌…. భారీ మార్కెట్ ఉన్న బాలీవుడ్ హీరోలకు కూడా షాక్ ఇస్తోంది. నారప్ప కన్నా వారం రోజలు ముందే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన బాలీవుడ్‌ స్పోర్ట్స్ డ్రామా తూఫాన్‌. ఫర్హాన్ అక్తర్ బాక్సర్‌గా నటించిన ఈ సినిమా జూలై 16న ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే డే వన్‌ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావటంతో వ్యూస్‌ పరంగా కూడా పెద్దగా సత్తాచాటలేకపోయింది.

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే చాలా సినిమాలు చూసిన ఆడియన్స్‌… తూఫాన్‌ను లైట్‌ తీసుకున్నారు.కానీ డిఫరెంట్‌ స్టోరితో డిజిటల్‌ ఆడియన్స్ ముందుకు వచ్చిన నారప్ప ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో ఆకట్టుకున్నారు. వెంకీ పర్ఫామెన్స్‌కు… కంటెంట్‌లోని ఎమోషన్స్‌కు ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవ్వటంతో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది ఈ మూవీ. అమెజాన్ మూవీస్‌ లిస్ట్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది నారప్ప. కోలీవుడ్ సూపర్‌ హిట్ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కింది నారప్ప. అయితే ఒరిజినల్ వర్షన్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌.. మేకింగ్‌… తెలుగు వారికి కనెక్ట్‌ అయ్యేలా చేసిన చిన్న చిన్న చేంజెస్‌ నారప్పకు ప్లస్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి.. టాప్ వ్యూస్‌ సాధిస్తోంది నారప్ప. అంతేకాదు పలువురు చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండటంతో.. మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

Also Read: ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఆ యువతి జీవితం ముగిసేలా చేసింది..

 వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్

మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?