AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT :ఓటీటీలో రచ్చ రంబోలా..! ఐదుగురు భార్యలతో హనీమూన్.. ఈ క్రేజీ సిరీస్ ఎక్కడ చూడొచ్చంటే

వారం వారం ఆడియన్స్ ను అలరించడానికి పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో థ్రిల్లర్ , హారర్, రొమాంటిక్ మూవీస్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమాలే కాదు ఇతరభాషల్లోని సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

OTT :ఓటీటీలో రచ్చ రంబోలా..! ఐదుగురు భార్యలతో హనీమూన్.. ఈ క్రేజీ సిరీస్ ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2024 | 7:56 PM

Share

ఓటీటీలో రకరకాల సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. వారం వారం ఆడియన్స్ ను అలరించడానికి పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో థ్రిల్లర్ , హారర్, రొమాంటిక్ మూవీస్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమాలే కాదు ఇతరభాషల్లోని సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో డబ్బు సంపాదించడానికి ఓ వ్యక్తి ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎలాగైనా తన తప్పును సరిద్దిద్దుకోవచ్చు అని,  లక్ష్యం కోసమే ఇలా చేస్తున్నానని సమర్ధించుకుంటాడు. ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. హీరో అనారోగ్యంతో ఉన్న తల్లి సంపాదనతో జీవిస్తూ ఉంటాడు. హీరో పాత స్నేహితుడు ఒకడు కువైట్ నుంచి తిరిగి వస్తాడు. అతన్ని చూసి అసూయా పడి.. ఎలాగైనా అతను కూడా కువైట్ వెళ్లాలని అనుకుంటాడు. ఆ పాత ఫ్రెండ్ వీసా కోసం డబ్బుకావాలని చెప్తాడు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

వీసా కోసం ముందు రూ.16,000 రెడీ చేసుకోవాలని చెప్తాడు. దాంతో ఆ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచనలోపడతాడు. ఈ క్రమంలో పెళ్లిళ్లు చేసుకోవడం , కట్నాలు తీసుకోవడంతో డబ్బులు వస్తాయని ఆశపడతారు. ముందుగా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె దగ్గర డబ్బులు లేవని తెలుసుకుంటాడు. ఆతర్వాత మరో అమ్మాయిని చేసుకుంటాడు. అక్కడ సేమ్ సీన్. ఆతర్వాత మరొకరిని ఇలా వారుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ తిరుగుతుంటాడు.. ఆతర్వాత ఏం జరిగింది. ఐదుగురు భార్యలతో హనీమూన్ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత హీరో ఎలా తప్పించుకుంటాడు.? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ పేరు నరేంద్రన్ హనీమూన్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సీరీస్ లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి