Akkineni Nagarjuna: ది బేకర్ అండ్ ది బ్యూటీ యూనిట్‏కు నాగార్జున విషెస్.. ఆహాలో ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్..

తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‎తో అలరిస్తున్న ఆహా.. ఈసారి ది బేకర్ ది బ్యూటీ అనే వెబ్ సిరీస్‏తో ఆకట్టుకుంటుంది.

Akkineni Nagarjuna: ది బేకర్ అండ్ ది బ్యూటీ యూనిట్‏కు నాగార్జున విషెస్.. ఆహాలో ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 4:15 PM

తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‎తో అలరిస్తున్న ఆహా.. ఈసారి ది బేకర్ ది బ్యూటీ అనే వెబ్ సిరీస్‏తో ఆకట్టుకుంటుంది. యంగ్ హీరో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన ది బేకర్ అండ్ ది బ్యూటీ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అనుక్షణం ఉత్కంఠతతో సాగుతూ.. సక్సెల్ ఫుల్ టాక్ అందుకుంది. తాజాగా ఈ ది బేకర్ అండ్ ది బ్యూటీ సిరీస్ యూనిట్‏కు అక్కినేని నాగార్జున విషెస్ తెలిపారు.

మొత్తం బృందానికి, ప్రాజెక్ట్‌లో పనిచేసిన అన్నపూర్ణ కాలేజీ పూర్వ విద్యార్థులకు సూపర్ హిట్ అందుకున్నందుకు అభినందనలు!.. ఈ సిరీస్ గురించి వినడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు నాగ్.. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‏లో సంతోష్ శోభన్ బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్ పాత్రలో నటించగా.. టీనా..ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి పాత్రలో నటించింది. అలాగే ఇందులో యాంకర్ విష్ణుప్రియ.. మహి పాత్రలో నటించింది. ఇక సిరీస్ విషయానికి వస్తే.. బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్.. మహి (విష్ణు ప్రియ)తో కలిసి ఓ అన్-హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అటు వైపు ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి(టీనా)కి రీసెంట్‌గా తన బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది. అసలు విజయ్, ఐరా ఎలా కలిశారా.? ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటి.? చివరికి ఏమైందన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ.. ఈ సిరీస్‏ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇద్దరు భిన్న మససులైన బేకర్ అండ్ ఫిలిం స్టార్ మధ్య జరిగే ప్రేమ.. గొడవలు, భావోద్వేగాల మధ్య సాగే ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ట్వీట్.

Also Read: NTR: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. యంగ్ టైగర్‏కు జోడిగా ఆ ముద్దుగుమ్మ..

Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే