AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే రికార్డ్..

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఓ చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతుంది. డిజిటల్ ప్రీమియర్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా 5 స్ట్రీమింగ్ మినట్స్ రికార్డ్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా..

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే రికార్డ్..
Little Hearts Movie
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2025 | 9:40 AM

Share

ఈమధ్య కాలంలో కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తుంది. కేవలం రూ.2.4 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి వచ్చేసింది. థియేటర్ల కంటే అదనపు రన్ టైమ్ తో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

తొలి రెండు రోజుల్లోనే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ 100 మిలియన్స్ అంటే దాదాపు 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డ్ అందుకుంది. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. తక్కువ సమయంలోనే భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా ఓ రేంజ్ వసూల్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషించారు. 90’S వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించారు. కేవలం 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ రూ.40 కోట్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్