దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీరా తదితర పలు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అలాగే భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి బాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విక్రమ్ తంగలాన్ పైనే అందరి దృష్టి ఉంది. థియేటర్లలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. అలాగే లబ్బర్ పందు, కిష్కిందా కాండం తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి దీపావళి ని పురస్కరించుకుని అక్టోబర్ ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.
Counting down 6 days to a season packed with drama and unexpected turns!#ArthamaindaArunKumarS2 Premieres on October 31st. #AAKonAHA #ahaoriginal #aha pic.twitter.com/3YFs7lf6ay
ఇవి కూడా చదవండి— ahavideoin (@ahavideoIN) October 25, 2024
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.