AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్‌ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు/ సిరీస్‌లివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్‌ ఏకంగా 20 సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయనున్నాయి. మధ్యలో హఠాత్తుగా కొన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లిష్‌ మూవీస్‌ ఉన్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్‌ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు/ సిరీస్‌లివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Ott Movies
Basha Shek
|

Updated on: May 29, 2023 | 4:37 PM

Share

సమ్మర్ సీజన్‌ ముగింపునకు వచ్చింది. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు పోటీపడుతున్నాయి. అలా ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలేవీ లేదు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్‌ ఉన్నాయి. ఇక థియేటర్లకు పోటీగా ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు/ వెబ్‌ సిరీస్‌ లు విడుదల కానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్‌ ఏకంగా 20 సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయనున్నాయి. మధ్యలో హఠాత్తుగా కొన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లిష్‌ మూవీస్‌ ఉన్నాయి. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం ఈవిల్ డెడ్ రైజ్. దీంతో పాటు ముంబైకర్‌ మీద కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. మరి ఈ రెండింటితో పాటు ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తోన్న సినిమాలు/ సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • ఫేక్ ప్రొఫైల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 31
  • ఏ బ్యూటీఫుల్ లైఫ్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 01
  • న్యూ ఆమ్‌స్టర్ డ్యామ్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – జూన్ 1
  • ఇన్ఫినిటీ స్టోర్మ్ (ఇంగ్లిష్ మూవీ) – జూన్ 1
  • మ్యానిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – జూన్ 2
  • స్కూప్ (హిందీ వెబ్‌ సిరీస్) – జూన్ 02

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

ఇవి కూడా చదవండి
  • సులైక మనిల్ (మలయాళ సినిమా) – మే 30
  • స్కూల్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) – జూన్ 2

జియో సినిమా

  • అసుర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూన్ 1
  • ముంబైకర్ (హిందీ సినిమా) – జూన్ 2
  • గోదావరి (మరాఠీ మూవీ) – జూన్ 3
  • ఖిలాడీ (భోజ్ పురి సినిమా) – జూన్ 4

జీ5

  • ఘర్ బందూక్ బిర్యానీ (మరాఠీ సినిమా ) – జూన్ 2
  • హత్యాపురి (బెంగాలీ సినిమా) – జూన్ 2
  • విశ్వక్ (తెలుగు మూవీ) – జూన్ 2

హోయ్‌చోయ్

  • బర్డ్ ఆఫ్ డస్క్ (బెంగాలీ సినిమా) – మే 30

బుక్ మై షో

  • ఈవిల్ డెడ్ రైజ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్2

సైనా ప్లే

  • మీ కల్పా (మలయాళ సినిమా) – జూన్ 02

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!