ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ప్రస్తుత చాలామంది ఓటీటీ రిలీజులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఏయే వెబ్ సిరీస్‌లు విడుదలకానున్నాయి? అన్న విషయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక ప్రేక్షకుల అభిరుచి మేరకు వివిధ ఓటీటీలు కూడా పోటీపడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అలా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్ అందరి దృష్టి షారుఖ్ ఖాన్ పఠాన్‌పైనే ఉంది. అలాగే కిరణ్ అబ్బవరం లేటెస్ట్ హిట్ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత పంచతంత్రం సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కామెడీ కింగ్ బ్రహ్మానందం. మరి ఈ వారం ఓటీటీల్లో అలరించే సినిమాలు/వెబ్‌సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.
అమెజాన్ ప్రైమ్
ఆహా
నెట్ ఫ్లిక్స్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఈటీవీ విన్
జీ5
సోనీ లివ్
బుక్ మై షో
లయన్స్ గేట్ ప్లే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.