AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఉగాదికి మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు.. ఫుల్‌ లిస్టు ఇదిగో

ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్‌ అందరి దృష్టి షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌పైనే ఉంది. అలాగే కిరణ్‌ అబ్బవరం లేటెస్ట్‌ హిట్‌ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్‌ కానుంది.

OTT Movies: ఉగాదికి మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు.. ఫుల్‌ లిస్టు ఇదిగో
Ott Movies
Basha Shek
|

Updated on: Mar 20, 2023 | 11:09 AM

Share

ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ప్రస్తుత చాలామంది ఓటీటీ రిలీజులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? ఏయే వెబ్‌ సిరీస్‌లు విడుదలకానున్నాయి? అన్న విషయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక ప్రేక్షకుల అభిరుచి మేరకు వివిధ ఓటీటీలు కూడా పోటీపడి మరీ సినిమాలు రిలీజ్‌ చేస్తున్నాయి. అలా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్‌ అందరి దృష్టి షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌పైనే ఉంది. అలాగే కిరణ్‌ అబ్బవరం లేటెస్ట్‌ హిట్‌ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత పంచతంత్రం సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కామెడీ కింగ్‌ బ్రహ్మానందం. మరి ఈ వారం ఓటీటీల్లో అలరించే సినిమాలు/వెబ్‌సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.

అమెజాన్ ప్రైమ్

  • పఠాన్ (హిందీ, తెలుగు) – మార్చి 22
  • హంటర్ (హిందీ సిరీస్) – మార్చి 22

ఆహా

ఇవి కూడా చదవండి
  • వినరో భాగ్యము విష్ణుకథ – మార్చి 22
  • డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మార్చి 24

నెట్ ఫ్లిక్స్

  • వుయ్ లాస్ట్ అవర్ హ్యుమన్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 21
  • వాకో: అమెరికన్ అపకాలిప్స్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 22
  • ద నైట్ ఏజెంట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 23
  • చోర్ నికల్ కే భాగా (హిందీ సినిమా) – మార్చి 24
  • హై & లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ సినిమా) – మార్చి 25
  • క్రైసిస్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 26

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 26

ఈటీవీ విన్

  • పంచతంత్రం (తెలుగు మూవీ) – మార్చి 22
  • రైటో లెఫ్టో (సిట్ కామెడీ సిరీస్) – మార్చి 22

జీ5

  • కంజూస్ మకీచోస్ (హిందీ మూవీ) – మార్చి 24
  • పూవన్ (మలయాళ సినిమా) – మార్చి 24
  • సెంగలమ్ (తమిళ సిరీస్) – మార్చి 24

సోనీ లివ్

  • లక్కీ హ్యాంక్ (ఇంగ్లిష్ సిరీస్)- మార్చి 20
  • పురుష ప్రేతమ్ (మలయాళ సినిమా) – మార్చి 24

బుక్ మై షో

  • లెగసీ పీక్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 23
  • మూన్ రైజ్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 23
  • ఇన్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 24

లయన్స్ గేట్ ప్లే

  • మ్యాక్స్ స్టీల్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 24
  • ఆన్ ద లైన్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 24

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి అనుమతి..!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి అనుమతి..!
పచ్చ రత్నం.. విద్యార్థులకు వరం..! ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
పచ్చ రత్నం.. విద్యార్థులకు వరం..! ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
నా టార్గెట్ @ 300.. ఇక ఆ 3 జట్లకు బడితపూజే: గంభీర్
నా టార్గెట్ @ 300.. ఇక ఆ 3 జట్లకు బడితపూజే: గంభీర్
చైన్ తెంచేసి పారిపోతుండగా.. వీడికి చూడండి ఏమైందో..
చైన్ తెంచేసి పారిపోతుండగా.. వీడికి చూడండి ఏమైందో..
దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు
అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..
అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..
ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయి
ఆ సినిమాలో శ్రీదేవి ఉన్నా నాకే అవార్డ్స్ వచ్చాయి.. సీనియర్ హీరోయి
పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం..
పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం..
బ్రెయిన్ డెడ్‌తో మహిళ మృతి.. అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా..!
బ్రెయిన్ డెడ్‌తో మహిళ మృతి.. అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా..!
శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. ఊహించని..
శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. ఊహించని..