AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : నిజంగా జరిగిన కథ.. 13 మంది చిన్నారులను చంపిన సైకో కిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన భయానక డాక్యుమెంటరీ..

ప్రస్తుతం ఓటీటీలో ఒక అత్యంత భయంకరమైన డాక్యుమెంటరీ ట్రెండ్ అవుతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సిరీస్. చూస్తున్నంతసేపు గుండెల్లో వణుకే. వెన్నులో గుబులు పుట్టించే ఈ సిరీస్ మిమ్మల్ని విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ తరహా కంటెంట్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

Cinema : నిజంగా జరిగిన కథ.. 13 మంది చిన్నారులను చంపిన సైకో కిల్లర్.. ఓటీటీలోకి వచ్చిన భయానక డాక్యుమెంటరీ..
A New House Of Horror
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2026 | 7:50 AM

Share

ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్, మిస్టరీ వంటి జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో నిత్యం ఏదోక కొత్త చిత్రం, సిరీస్ ట్రెండ్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ వంటి కంటెంట్‌ను చూసే ప్రేక్షకుల సంఖ్య వేగంగా పెరిగింది. నిజ సంఘటనల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కొన్ని సిరీస్ లు ప్రేక్షకులను వణికిస్తున్నాయి. అలాంటి ఒక సిరీస్ ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ షో చూసిన తర్వాత, మానవత్వం అనే మాటపై మీకున్న నమ్మకం ముక్కలైపోతుంది.

ఫిబ్రవరి 3న ఓటీటీలో విడుదలైన ఈ డాక్యుమెంటరీ, ఒక కుటుంబం మూసి ఉన్న తలుపుల వెనుక దాగి ఉన్న భయంకరమైన వాస్తవాన్ని చూపిస్తుంది. ‘ది టర్పిన్స్: ఎ న్యూ హౌస్ ఆఫ్ హారర్’ అని పిలువబడే ఈ డాక్యుమెంటరీ ఇది. ‘ది టర్పిన్స్: ఎ న్యూ హౌస్ ఆఫ్ హారర్’ అనే డాక్యుమెంటరీ, కాలిఫోర్నియాలోని టర్పిన్ కుటుంబానికి చెందిన 13 మంది పిల్లల కథను చెబుతుంది. తమ సొంత పిల్లలను సంవత్సరాల తరబడి ఇళ్లకే గొలుసులతో బంధించిన వారి తల్లిదండ్రుల వల్ల, ఈ పిల్లల జీవితాలు దుర్భరంగా మారాయి.

ఈ కేసు 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, ఈ పిల్లలే స్వయంగా కెమెరా ముందుకు వచ్చి, తమ జీవితాల్లో జరిగిన ఈ దారుణ సంఘటనను ప్రపంచానికి తెలియజేశారు. 13 మంది పిల్లలలో ఒకడైన 17 ఏళ్ల జోర్డాన్ టర్పిన్, ఒక రోజు కిటికీలోంచి తప్పించుకుని పోలీసులను సంప్రదించాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించిన అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. తమ సొంత తల్లిదండ్రుల క్రూరత్వానికి బాధితులయ్యారు. దాదాపు గంటసేపు సాగే ఈ డాక్యుమెంటరీని చూస్తున్నప్పుడు మీరు భయంతో వణికిపోతారు. ఈ షో ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హట్ స్టార్ లో ట్రెండింగ్‌లో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!