Cinema : అల్లుడు అత్తారింటికి ఇల్లరికం వెళ్తే.. ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న సినిమా.. నవ్వులే నవ్వులు..
దర్శకుడు ఇలన్ తెరకెక్కించిన ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూస్తూ జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సినిమా.. ఊహించని కామెడీ సీన్స్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
