AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sammathame: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సమ్మతమే.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?..

యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో

Sammathame: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సమ్మతమే.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?..
Sammathame
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2022 | 11:18 AM

Share

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ చిత్రం సమ్మతమే (Sammathame). డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో సమ్మతమే సినిమా జూలై 15 శుక్రవారం రాత్రి 12 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఆహా. కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఓ కుర్రాడు పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉంటాడు. ప్రేమకు దూరంగా ఉంటూ పెళ్లి తర్వాతే ప్రేమ అనేలా పెరుగుతాడు. అలాంటి కుర్రాడికి శాన్వి (చాందిని చౌదరి) పరిచయం కావడం..తాను కోరుకున్న లక్షణాలు ఒక్కటి కూడా లేని శాన్వితో అతని ప్రయాణం ఎలా సాగుతుంది ?.. పెళ్లికి ముందు ప్రేమించను అనే కృష్ణ ప్రేమలో పడడం ? చివరకు వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది సమ్మతమే కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!