AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బంగ్లాలో 120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ

ప్రముఖ కోలీవుడ్ నటుడు జీవా ఈ మధ్యన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అతను నటించిన బ్లాక్ సినిమా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే దారిలో మరో హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

OTT Movie: బంగ్లాలో 120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 24, 2025 | 8:26 PM

Share
ప్రముఖ కోలీవుడ్ హీరోలు జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అగత్యా. పా.విజయ్‌ తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీలోరాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదలైంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అగత్యా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రూరల్ బ్యాక్ గ్రౌండ్, హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు బాగానే నచ్చింది. అయితే తెలుగులో పెద్దగా ఈ మూవీకి ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో ఇక్కడి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో మాత్రం అగత్యా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను థ్రిల్ చేసిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అగత్యా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తమిళ్ ఓటీటీ సంస్థ సన్‌ నెక్స్ట్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మార్చి 28 నుంచి అగత్యా సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సన్ నెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా  అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే పాన్ ఇండియా భాషల్లో రిలీజైన ఈ మూవీని ఓటీటీలో ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారో మాత్రం క్లారిటీగా చెప్పలేదు.
అయితే తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అగత్యా సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. సన్‌ నెక్స్ట్‌ తో పాటు  అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. వీల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వామ్ ఇండియా బ్యానర్ పై డా.ఇషారి కె.గణేశ్, అనీశ్‌ అర్జున్‌దేవ్‌ ఈ సినిమాను నిర్మించారు. ఎడ్వర్డ్, రాధా రవి, యోగి బాబు, పూర్ణిమ భాగ్యరాజ్, రోహిణీ, సెంథిల్, అభిరామి, ఛార్లీ, ఢిల్లీ గణేష్, నిళల్ గల్ రవి, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్ స్లే ,ఇంద్రజా శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్