AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా మావ.. 16 ఏళ్లుగా బాక్సాఫీస్‎‏ను ఊపేస్తోన్న రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోనూ రచ్చ చేస్తుంది.

దాదాపు పదేహారేళ్ల క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీలో విడుదలైన ఓ రొమాంటిక్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఏకంగా 18 అవార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు యూత్ ఎక్కువగా కనెక్ట్ కావడం విశేషం.

Cinema : ఏం సినిమా మావ.. 16 ఏళ్లుగా బాక్సాఫీస్‎‏ను ఊపేస్తోన్న రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోనూ రచ్చ చేస్తుంది.
Cinema (8)
Rajitha Chanti
|

Updated on: Oct 20, 2025 | 9:44 AM

Share

కొన్ని సినిమాలు అడియన్స్ మనసులలో ఎప్పటికీ నిలిచిపోతాయి. దాదాపు 16 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.35 కోట్లతో నిర్మిస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు అప్పట్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఏకంగా 18 అవార్డులు అందుకుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు లవ్ ఆజ్ కల్. ఈ పేరు మీరు కూడా వినే ఉంటారు. హిందీలో వచ్చిన ఈ చిత్రానికి అన్ని భాషలలో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించారు. తరాలు మారిన ప్రేమ మారదని చెప్పిన క్లాసిక్ హిట్ మూవీ ఇది. లవ్ ఆజ్ కల్ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఈ సినిమాలో రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో నడిచే రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. ఒకటి ఈ జనరేషన్ లవ్ స్టోరీ అయితే.. ఇంకోటి ఓల్డ్ స్కూల్ రెట్రో లవ్ స్టోరీ. యూత్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు ప్రేమికులు ఎందుకు విడిపోయారు.. ? ఒకరికొకరు దూరమైన ఫీలింగ్ ను కనీసం తట్టుకోలేని ఇద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చిందని.. చివరకు వారిద్దరి ప్రేమ గెలిచిందా.. ? నిజమైన ప్రేమకు దూరం, టైమ్ లాంటివి అడ్డంకులు కాదని తెలుసుకున్నారా అనేది సినిమా. రూ.35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రూ.117 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2009లో టాప్ హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ఇందులో సైఫ్, దీపికాతోపాటు రిషి కపూర్, హర్లీన్ కౌర్ వంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ ప్రియులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. 16 ఏళ్లుగా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!