AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న 300 కోట్ల సినిమా.. ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. ఎక్కడ చూడొచ్చంటే..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటీవల థియేటర్లలో సంచలనం సృష్టించి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని రోజుల్లోనే నెట్టింట ట్రెండింగ్ నెంబర్ వన్ స్థానంలో దుమ్మురేపుతుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న 300 కోట్ల సినిమా.. ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. ఎక్కడ చూడొచ్చంటే..
Og Movie
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2025 | 10:41 AM

Share

ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయిన ఒక సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 2 గంటల 35 నిమిషాల నిడివి గల ఈ మూవీకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, ప్రియాంక చోప్రా, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1940ల నాటి కథతో అద్భుతమైన విజువల్ వండర్ అందించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఓజాస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్ తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొంది.. తన సహచరుల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆపడానికి తిరిగి వస్తాడా.. ? ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది అనేది సినిమా. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నుంచి షూటింగ్ వరకు.. మూవీలోని ప్రతిదీ మనసును కదిలిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ చిత్రానికి IMDBలో 6.7 రేటింగ్ పొందింది. ఇన్నాళ్లు థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మాస్ రచ్చ కొనసాగిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. మెగా అభిమానులకు మంచి ఊపు అందించాలే మ్యూజిక్ ఇచ్చారు తమన్.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Follow Us
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్