AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wild Dog : నెట్ ఫ్లిక్స్‏లో ‘వైల్డ్ డాగ్’… విడుదలైన 19 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాగ్ మూవీ..

Wild Dog Movie On Netflix: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో.. నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ తెరకెక్కించిన సినిమా 'వైల్డ్ డాగ్'.

Wild Dog : నెట్ ఫ్లిక్స్‏లో 'వైల్డ్ డాగ్'... విడుదలైన 19 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాగ్ మూవీ..
Wild Dog
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 11:20 AM

Share

Wild Dog Movie On Netflix: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో.. నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ తెరకెక్కించిన సినిమా ‘వైల్డ్ డాగ్’. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించగా.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. దీనికి థమన్ సంగీతం అందించాడు. అయితే ఏప్రిల్ 2న విడుదలైన సినిమా అనుకున్నంత హిట్ సాధించకపోయిన.. ప్రశంసలను మాత్రం అందుకుంది.

అయితే మొదటి నుంచి ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని భావించింది చిత్రయూనిట్. కానీ చివరి నిమిషంలో థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసింది చిత్రయూనిట్. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి వైల్డ్ డాగ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన 19 రోజుల్లోనే నాగార్జున సినిమాలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో విడుదలైన 40-45 రోజులలో తమ వైల్డ్ డాగ్ సినిమా OTTలో విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత త్వరగా ఉన్నట్లుండి ఓటీటీలోకి తీసుకొస్తుండటం మాత్రం ఆసక్తికరంగా మారింది. సయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు ఈ సినిమాలో నటించారు.

ట్వీట్..

Also Read: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!