AHA OTT: కొత్త నటీనటులకు ఆహా అద్భుత అవకాశం.. కొత్త ప్రాజెక్టు కోసం క్యాస్టింగ్‌ కాల్‌.. పూర్తి వివరాలివే..

AHA OTT: సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ..

AHA OTT: కొత్త నటీనటులకు ఆహా అద్భుత అవకాశం.. కొత్త ప్రాజెక్టు కోసం క్యాస్టింగ్‌ కాల్‌.. పూర్తి వివరాలివే..
Aha Ott
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2022 | 1:37 PM

AHA OTT: సినీ ప్రియులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. అన్‌స్టాపబుల్‌, ఇండియన్‌ ఐడల్ వంటి రియాలిటీషోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers)తో మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం సరికొత్త నటీనటులను తీసుకోవాలని ఆహా, మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడక్షన్‌ సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఔత్సాహిక నటీనటులకు ఆడిషన్స్‌ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఒక ప్రకటన వెలువరించింది.

కాగా 26-34 ఏళ్ల యువకులను సినిమాలోని పాత్రలకు తగ్గట్టు కేటగిరీలుగా విభజించి ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్‌ కోసం 2 నిమిషాల ఓ వీడియో క్లిప్‌ రూపొందించి.. ఈనెల 24లోపు తమకు మెయిల్‌ పంపించాలని ఆహా, మైత్రి నిర్మాణ సంస్థలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు