AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivaha Bhojanambu: కడుపుబ్బ నవ్వేందుకు సిద్ధమవ్వండి అంటున్న వివాహ భోజనంబు టీం.. విడుదల ఎప్పుడంటే…

ఇప్పటివరకు కమెడియన్‏గా ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు సత్య తాజాగా హీరోగా మారిపోయాడు.

Vivaha Bhojanambu: కడుపుబ్బ నవ్వేందుకు సిద్ధమవ్వండి అంటున్న వివాహ భోజనంబు టీం.. విడుదల ఎప్పుడంటే...
Sathya
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2021 | 9:13 AM

Share

ఇప్పటివరకు కమెడియన్‏గా ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు సత్య తాజాగా హీరోగా మారిపోయాడు. సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా వివాహ భోజనంబు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సత్య సరసన ఆర్జావీ రాజ్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే కథతో రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ క్రమంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.. ఫుల్ కామెడీ ఎంటర్‏టైనర్‏గా రానున్న ఈ సినిమా ఆగస్ట్ సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా తెరకెక్కించారు. లాక్ డౌన్ పెట్టడంతో 21 రోజుల పాటు ఇంటికి వచ్చిన బంధువులను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? వాళ్ళని బయటకు పంపించడానికి ఏమేమి ప్లాన్స్ వేశాడు ? అనేది ఫన్నీగా చూపించనున్నారు. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ ముఖ్య పాత్రలలో నటించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. అనివీ సంగీతం అందించగా.. తెలుగుతో పాటు మలయాళం, తమిళం మరియు కన్నడలో కూడా అందుబాటులో ఉంటుంది.

ట్వీట్..

Also Read: RRR Movie: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బ్రదర్స్.. ఫోటోస్ వైరల్..

Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..

Gangubai Kathiawadi case: ఆలియా భట్, సంజయ్‌ లీలా భన్సాలీకి ఊరట.. ‘గంగుబాయి కఠియావాడి’ కేసులో మధ్యంతర స్టే విధించిన బాంబే హైకోర్టు..

Indraganti Mohan Krishna: నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు.. ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?