AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA Unstoppable: రెట్టించిన ఉత్సాహంతో అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌.. ఫస్ట్‌ గెస్ట్‌ ఆ హీరోనేనా.?

AHA Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తొలిసారి యాంకర్‌గా మారి నటించిన షో 'అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. 'ఆహా' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌షోకు...

AHA Unstoppable: రెట్టించిన ఉత్సాహంతో అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌.. ఫస్ట్‌ గెస్ట్‌ ఆ హీరోనేనా.?
Narender Vaitla
|

Updated on: Jun 24, 2022 | 8:49 AM

Share

AHA Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తొలిసారి యాంకర్‌గా మారి నటించిన షో ‘అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌షోకు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. ఓటీటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక టాక్‌ షోకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్‌పీ దక్కించుకుందీ షో. బాలకృష్ణ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లతో షో ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఇలా ఈ టాక్‌ షో తొలి సీజన్‌ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిర్వాహకులు ప్రస్తుతం సీజన్‌2 మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆగస్టు నుంచి ‘అన్‌ స్టాపబుల్‌’ సెకండ్ సీజన్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మేకర్స్‌ అన్ని పనులు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంకా అధికారికంగా ప్రకటన కూడా రాని ఈ షోకు సంబంధించి ఇప్పుడే ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా సమాచారం ప్రకారం సెకండ్ సీజన్‌ తొలి ఎపిసోడ్‌లో మెగా స్టార్‌ చిరంజీవి తొలి గెస్ట్‌గా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Aha

ఇవి కూడా చదవండి

సెకండ్‌ సీజన్‌ను గ్రాండ్‌ లాంచ్‌ చేయాలంటే మెగాస్టార్‌ అయితేనే కుదురుతుందని భావించిన మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో జుట్టు, గడ్డం, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటారు?
నవరాత్రుల్లో జుట్టు, గడ్డం, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటారు?
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది