ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రభాస్ కల్కి హడావిడే కనిపిస్తుంది. కల్కి దెబ్బకు ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. థియేటర్స్ లో కల్కి సినిమా కుమ్మేస్తుంటే అటు ఓటీటీలోనూ అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈసారి ఏకంగా 20కి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఆకట్టుకోనున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల విషయాని కొస్తే.. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఆడారి దృష్టి మీర్జాపూర్ సిరీస్ పైనే ఉంది.
ఈ వారం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాల విషయానికొస్తే..
1. అల్విన్ సీజన్ 5 – జూలై 01
2. స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 – జూలై 01
3. స్ప్రింట్ – జూలై 02
4. బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ – జూలై 02
5. ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ – జూలై 03
6. బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 – జూలై 04
7. రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 – జూలై 04
8. డెస్పరేట్ లైస్ – జూలై 05
9. గోయో – జూలై 05
అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ లో సినిమాలు, సిరీస్లు ఇవే..
10. రెడ్ స్వాన్ – జూలై 03
11. ల్యాండ్ ఆఫ్ తనబతా – జూలై 04
12. బాబ్ మార్లీ: వన్ లవ్ – జూలై 03
13. గరుడన్ – జూలై 03
14. స్పేస్ క్యాడెట్ – జూలై 04
15. మీర్జాపుర్ సీజన్ 3 – జూలై 05
16. ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ – జూలై 03
17. హీ వెంట్ దట్ వే – జూలై 05
18. హరా – జూలై 05
19. ఇఫ్ – జూలై 03
20. ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా – జూలై 04
21. ద సీడింగ్ – జూలై 05
22. విజన్స్– జూలై 05
23. మలయాళీ ఫ్రమ్ ఇండియా – జూలై 05
24. మందాకిని – జూలై 05