AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుకు సోదరిగా సుహాసిని కాదట.. మరెవరంటే..!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్‌ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే.

చిరుకు సోదరిగా సుహాసిని కాదట.. మరెవరంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2020 | 6:16 PM

Share

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్‌ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో సుహాసినిని ఎంపిక చేశారని, దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిగినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో చిరు సోదరిగా మరో సీనియర్‌ నటి ఖుష్బూను తీసుకోవాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

లూసిఫర్‌ మాతృకలో మలయాళ నటి మంజు వారియర్ ఈ పాత్రను పోషించగా.. ఇక్కడ ఆ పాత్రకు ఖుష్బూ కరెక్ట్‌గా సరిపోతుందన్న భావనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. కాగా చిరంజీవి, ఖుష్బూ ఇదివరకే స్టాలిన్‌ చిత్రంలో అక్కాతమ్ముడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ లూసిఫర్‌ రీమేక్‌ కోసం ఖుష్బూ ఓకే చెప్తే.. ఈ కాంబో మరోసారి రిపీట్ అవ్వనుంది. మరి ఇందులో నిజమెంత..? లూసిఫర్‌ రీమేక్‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!