Anant Ambani: కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ నృత్యం.. మైమరచిపోయిన అతిథులు.. వీడియో

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ సెలబ్రేషన్స్ ఆదివారం సాయంత్రం హస్తాక్షర్ (సంతకాలు) కార్యక్రమంతో ముగిశాయి.

Anant Ambani: కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ నృత్యం.. మైమరచిపోయిన అతిథులు.. వీడియో
Nita Ambani, Anant Ambani
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2024 | 2:30 PM

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ సెలబ్రేషన్స్ ఆదివారం సాయంత్రం హస్తాక్షర్ (సంతకాలు) కార్యక్రమంతో ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా సోదరి ఇషా అంబానీ, వదిన శ్లోకా మెహతా.. అనంత్ అంబానీని వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత అంబానీ కుటుంబ సభ్యులంతా రాధిక కోసం ఎదురు చూశారు. కొద్ది సేపటి తర్వాత కభీకుషీ కభీ ఘమ్ లోని పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చిందామె. ఆ సమయంలో ముఖేష్, నీతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అనంత్, రాధిక ఒక వేద పండితుడి సమక్షంలో సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

హస్తాక్షర్ వేడుక వీడియో…

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా విశ్వంభరి స్తుతి పేరిట నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ సతీమణి నృత్య ప్రదర్శన అందరినీ కట్టి పడేసింది. కాబోయే భార్యాభర్తలకు దుర్గా దేవి అమ్మవారి ఆశీస్సులు దక్కాంటూ ఈ నాట్యం చేశారామె. అనంతరం తన నృత్య ప్రదర్శనను మనవరాళ్లు శక్తి, వేదకు అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నీతా అంబానీ నృత్య ప్రదర్శన ఆహూతులను మైమరింపజేసింది. ఇది చూసిన నెటిజన్లు కూడా తాము చాలా సేపు చూపు తిప్పుకోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మూడురోజుల పాటు జరిగిన అనంతక అంబానీ, రాధికల ల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు తళుక్కుమన్నారు.

నీతా అంబానీ నృత్య ప్రదర్శన..

భర్త ముఖేష్ అంబానీతో నీతా డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే