AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: కుమారీ ఆంటీ క్రేజ్ అలాంటిది మరి.. ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమా ట్రైలర్ లో..

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కుమారీ ఆంటీ ఒకరు. హైదరాబాద్‍‌లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆమె అనుకోకుండా స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది.

Basha Shek
|

Updated on: Mar 03, 2024 | 9:36 PM

Share
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కుమారీ ఆంటీ ఒకరు.  హైదరాబాద్‍‌లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆమె అనుకోకుండా స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కుమారీ ఆంటీ ఒకరు. హైదరాబాద్‍‌లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆమె అనుకోకుండా స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతోంది.

1 / 5
ఈ క్రేజ్, పాపులారిటీ కారణంగానే కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ మరింత రెట్టింపయ్యింది. నగరం నలువైపులా నుంచి ఆమె చేతి వంట రుచి చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

2 / 5
ఇక కుమారీ ఆంటీ క్రేజ్ ను క్యాష్ చేసేందుకు పలు యూట్యూబ్‌ ఛానెళ్లు పోటీ పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే పలు టీవీ షోల్లోనూ దర్శనమిచ్చిందామె.

3 / 5
తాజాగా కుమారీ ఆంటీ క్రేజ్ ఏకంగా సినిమాల వరకు పాకేసింది.మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'ప్రేమలు'ను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

4 / 5
తాజాగా రిలీజైన ప్రేమలు సినిమా ట్రైలర్‌లో కుమారీ ఆంటీ డైలాగ్ ను వాడేశారు. 'ఈ ఫ్రెండ్ జోన్ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ, పైసలు రెండు ఉంటాయి కానీ ప్రశాంతత ఉండదు' అంటూ కుమారీ ఆంటీని ప్రస్తావించారు.

5 / 5
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?