Chiranjeevi: జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న మెగాస్టార్‌.. మరో సినిమాను లైన్‌లో పెట్టిన చిరు..?

Chiranjeevi: 'శంకర్‌ దాదా జిందాబాద్‌' సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండడంతో సినిమాలకు దూరంగా...

Chiranjeevi: జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న మెగాస్టార్‌.. మరో సినిమాను లైన్‌లో పెట్టిన చిరు..?
Chiranjeevi
Follow us

|

Updated on: Nov 21, 2021 | 7:41 AM

Chiranjeevi: ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తదనంతరం రాజకీయాలను క్రమంగా దూరమవుతూ వచ్చిన చిరు మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ 2017లో వచ్చిన ఖైదీ నెంబర్‌ 150 సినిమాతో చిరు గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా తనలో స్టామిమా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అనంతరం 2019లో సైరా నర్సింహా రెడ్డితో ఆకట్టుకున్న చిరు.. తర్వాత అనివార్యంగా గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం ఇపాటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే చిరు నుంచి కొత్త సినిమా లేక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో స్పీడ్‌ పెంచారు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు. చిరు ఇప్పటికే ఆచార్య చిత్రంతో పాటు.. ‘గాడ్‌ఫాదర్‌’, ‘బోళాశంకర్‌’, దర్శకుడు బాబీతో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం చిరు మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ కుడుముల చిరుకు ఓ కథ వినిపించాడని, దానికి చిరు కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం. ఇక చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏమేర నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..