AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)  కొన్ని రోజుల క్రితం కరోనా (Covid 19) బారిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..
Chiranjeevi
Basha Shek
|

Updated on: Jan 30, 2022 | 6:29 AM

Share

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)  కొన్ని రోజుల క్రితం కరోనా (Covid 19) బారిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి.. తన సోషల్ మీడియా (Social Media) ఖాతా ద్వారా తెలియజేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్‏లో ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏటా తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి ఘనంగా జరిపించే  మెగాస్టార్ ఈసారి మాత్రం  కరోనా కారణంగా తన తల్లిని కలుసుకోలేకపోయారు. కాగా క్వారంటైన్ లో ఉన్న చిరంజీవి తాజాగా తన ఫొటోగ్రఫీ నైపుణ్యానికి పదును పెట్టారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడే ఉదయించబోతున్న సూర్యుడిని తన కెమెరాలో బంధించాడు. అంతేకాదు దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ అద్భుతమైన కవిత కూడా అల్లారు.

‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ తను షూట్ చేసిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు చిరు.  ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అభిమానులు ‘ సూపర్ సార్.. అద్భుతంగా క్యాప్చర్ చేశారు’, ‘ మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా  చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనితో పాటు ఆయన ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ (వర్కింగ్ టైటిల్), కే.ఎస్, రవీంద్ర, వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

Also read:PUC Certificate: పెట్రోల్‌, డీజిల్‌ కావాలంటే ఆ సర్టిఫికేట్‌ చూపించాల్సిందే..!

Gold, Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వస్తున్న ధరలు..!

Job Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ సంస్థలో 1196 అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!

Follow Us
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!