ఆకట్టుకుంటున్న ‘మాస్టర్’ డిలీటెడ్ సీన్.. మేకర్స్ పై సీరియస్ అవుతున్న నెటిజన్స్..

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల నటించిన 'మాస్టర్' బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా..

ఆకట్టుకుంటున్న 'మాస్టర్' డిలీటెడ్ సీన్.. మేకర్స్ పై సీరియస్ అవుతున్న నెటిజన్స్..
Master Movie
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 10, 2021 | 2:00 PM

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల నటించిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. మాళవికా మోహనన్ హీరోయిన్‏గా నటించింది. ఖైదీ ఫేం లోకేషన్ కనగ్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని డెలిటెడ్ సీన్స్‏ను ప్రైమ్ వీడియో వాళ్లు విడుదల చేయగా.. అందులో తెలుగు ఆర్టిస్టుల్లోనూ చర్చకు వచ్చింది.

ఇందులో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రస్థావిస్తూ. దళపతి విజయ్ రిఫరెన్స్ సీన్.. కాలేజీ స్టూడెంట్స్ ఎపిసోడ్‏కు మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇంతటి ఇంపార్టెంట్ సీన్ తీసేశారేమిటి మాస్టారూ ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సన్నివేశంలో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి సూపర్ ఎమోషన్‏తో నటించారు. సినిమాలో ఈ సీన్ ఉండి ఉంటే తనకు మరింత గుర్తింపు వచ్చిండేది. కానీ సినిమా నిడివి సమయం ఎక్కువగా ఉండడంతో ఆ సీన్ తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ సన్నివేశం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

Also Read: వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!

లేడీ జడ్జిపై మనసుపడ్డ నేరస్థుడు.. చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు..ఆతర్వాత…

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ