AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పాపను సంతోషంగా ఉంచాలంటే శ్రీవల్లి స్టెప్ వేయాల్సిందే.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’.  డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి ‘ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ.

Pushpa: పాపను సంతోషంగా ఉంచాలంటే శ్రీవల్లి స్టెప్ వేయాల్సిందే.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 23, 2022 | 9:26 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’.  డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి ‘ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సామ్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులను అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.  క్రికెటర్లు, సినిమా తారలు వీటిని  రీక్రియేట్, స్పూఫ్స్, కవర్ సాంగ్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

కాగా  పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లీ’ సాంగ్‌ అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్ అయ్యింది. యూట్యూట్ లోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఇందులో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్ ను చాలామంది ప్రముఖులు, నెటిజన్లు అనుకరిస్తున్నారు. తాజాగాగా షాదాబ్‌ అలీ ఖాన్‌ అనే ఓ నెటిజన్‌ సైతం శ్రీవల్లీ సాంగ్‌ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న తన పాపను జోకొట్టాడు.  అనంతరం దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ‘  పాప ఏడుపు లంకించుకున్నప్పుడు తనను హ్యాపీ చేయడానికి  శ్రీవల్లి  పర్‌ఫెక్ట్‌  స్టెప్‌. మీరు కూడా ఈ  పాపాయిలతో ఈ స్టెప్ మూమెంట్ ను ట్రై చేయండి’  అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ  నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Longest Names: ఆ పెంపుడు కుక్క పేరు చాంతాడంత.. అందుకే గిన్నిస్ ఎక్కింది. అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

Casino Game: కేసినో నిర్వహణపై టీడీపీ-వైఎస్ఆర్​సీపీల మధ్య మాటల యుద్ధం.. చట్టం ఏం చెబుతోంది..

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం