పవర్ స్టార్ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో!

| Edited By:

May 13, 2019 | 4:07 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రానికి ప్రేక్షకుల మద్దతుతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక మెగాస్టార్‌తో పాటు పవర్ స్టార్ కూడా ‘మహర్షి’ చిత్రాన్ని వీక్షించబోతున్నట్టు సమాచారం. రైతు సమస్యల్ని భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలకు హత్తుకునేలా సోషల్ మెసేజ్ తో కూడిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ షోకి ఏర్పాట్లు […]

పవర్ స్టార్ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో!
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రానికి ప్రేక్షకుల మద్దతుతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక మెగాస్టార్‌తో పాటు పవర్ స్టార్ కూడా ‘మహర్షి’ చిత్రాన్ని వీక్షించబోతున్నట్టు సమాచారం.

రైతు సమస్యల్ని భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలకు హత్తుకునేలా సోషల్ మెసేజ్ తో కూడిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ షోకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి సూపర్ స్టార్ మూవీకి పవర్ స్టార్ వస్తుండటంతో అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటు మహేష్ అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది.