AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: దేవరకొండ ‘లైగర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే!

విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా లెవెల్‌ మూవీ కాబట్టి.. ఫస్ట్ డే కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Liger: దేవరకొండ 'లైగర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే!
Liger Movie Collections
Ravi Kiran
|

Updated on: Aug 26, 2022 | 12:30 PM

Share

‘రౌడీ’ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం ఆగష్టు 25వ తేదీన విడుదలైంది. విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా లెవెల్‌ మూవీ కాబట్టి.. ఫస్ట్ డే కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో బాక్సాఫీస్ దగ్గర ‘లైగర్’ మొదటి రోజు ఎంత వసూళ్లు రాబట్టిందో ఇప్పుడు చూద్దాం..

‘లైగర్’ మొదటి రోజు కలెక్షన్ల విషయానికొస్తే.. మొత్తం రూ. 24.50 కోట్ల గ్రాస్, రూ. 13.35 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, నైజంలు కలిపి రూ. 9.55 కోట్లు షేర్, రూ. 15 కోట్ల గ్రాస్ రాబట్టగా.. నైజంలో రూ. 4.20 కోట్ల షేర్, రూ. 7 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో రూ. 1.30 కోట్ల షేర్, రూ. 1.85 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాద్ సినిమా కావడంతో ‘లైగర్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని.. కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్లు బాగున్నాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవల విడుదలైన సినిమాల్లో లైగర్ మాత్రమే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించింది. అంతేకాకుండా మిడ్ రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా విజయ్ దేవరకొండ లైగర్ నిలిచింది. మరి రౌడీకి ఇది మొదట పాన్ ఇండియన్ లెవెల్‌ మూవీ కావడంతో.. లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

Follow Us
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!